Watch & Enjoy Rajasekhar, Jeevitha Superhit Movie Ankusham Song "Idi Cheragani Premaku" Lyrical Video Song Sung By S. Janaki, S. P. Balasubrahmanyam @Tips Telugu Channel. Enjoy and stay connected with us!! ►Subscribe to us on Youtube: https://www.youtube.com/channel/UC2V5vzgmEmoiWqXfM2jN5_w Movie Name: Ankusham Cast: Rajasekhar, Jeevitha Singers: S. Janaki, S. P. Balasubrahmanyam Music Director: Chellapilla Satyam Lyricist: M.S. Reddy Director: Kodi Ramakrishna Producers: M. Shyam Prasad Reddy #Ankusham #IdiCheraganiPremaku #SPB #PSuseela Lyrics: Idi Cheragani Premaku Srikaram ఇది చెరగని ప్రేమకు శ్రీకారం Idi Mamatala Medaku Prakaram ఇది మమతల మేడకు ప్రాకారం Pandina Kalalaku Srirastu పండిన కలలకు శ్రీరస్తూ Pasupu Kumkumaku Subhamastu పసుపు కుంకుమకు శుభమస్తు Kanivini Erugani Anuraganiki కనివిని ఎరుగని అనురాగానికి Kalakalam Vaibhogamastu కలకాలం వైభోగమస్తూ Kalakalam Vaibhogamastu కలకాలం వైభోగమస్తూ Idi Cheragani Premaku Srikaram ఇది చెరగని ప్రేమకు శ్రీకారం Idi Mamatala Medaku Prakaram ఇది మమతల మేడకు ప్రాకారం Pandina Kalalaku Srirastu పండిన కలలకు శ్రీరస్తూ Pasupu Kumkumaku Subhamastu పసుపు కుంకుమకు శుభమస్తు Kanivini Erugani Anuraganiki కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ Kalakalam Vaibhogamastu కలకాలం వైభోగమస్తూ. Kalakalam Vaibhogamastu కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ Kalyana Gandhalu Kaugiliki Telusu రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ Rasaramya Bandhalu Ratiriki Telusu పారాణి మిసమిసలు పదములకు తెలుసూ Paraani Misamisalu Padamulaku Telusu పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ Padatinti Gusagusalu Paanupuki Telusu చిగురుటాశల చిలిపి చేతలూ Chigurutasala Chilipi Chetalu పసిడి బుగ్గల పలకరింపులూ Pasidi Buggala Palakarimpulu పడుచు జంటకే తెలుసూ Paduchu Jantake Telusu ఇది చెరగని ప్రేమకు శ్రీకారం Idi Cheragani Premaku Srikaram ఇది మమతల మేడకు ప్రాకారం Idi Mamatala Medaku Prakaram పండిన కలలకు శ్రీరస్తూ Pandina Kalalaku Srirastu పసుపు కుంకుమకు శుభమస్తు Pasupu Kumkumaku Subhamastu కనివిని ఎరుగని అనురాగానికి Kanivini Erugani Anuraganiki కలకాలం వైభోగమస్తూ Kalakalam Vaibhogamastu కలకాలం వైభోగమస్తూ Kalakalam Vaibhogamastu ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం Muggula Tolipoddu Mungillakandam శ్రీవారికి చిరునవ్వె శ్రీమతికి అందం Sreevari Chirunavve Sreematiki Andam మింటికి పున్నమి జాబిల్లి అందం Mintiki Punnami Jabilli Andam ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం Intiki Tolisulu Illalu Andam జన్మజన్మల పుణ్యఫలముగా Janma Janmala Punyaphalamuga జాలువారు పసిపాప నవ్వులే Jaluvaru Pasipapa Navvule అలుమగలకూ అందం Aalumagalaku Andam ఇది చెరగని ప్రేమకు శ్రీకారం Idi Cheragani Premaku Srikaram ఇది మమతల మేడకు ప్రాకారం Idi Mamatala Medaku Prakaaram పండిన కలలకు శ్రీరస్తూ Pandina Kalalaku Srirastu పసుపు కుంకుమకు శుభమస్తు Pasupu Kumkumaku Subhamastu కనివిని ఎరుగని అనురాగానికి Kanivini Erugani Anuraganiki కలకాలం వైభోగమస్తూ Kalakalam Vaibhogamastu కలకాలం వైభోగమస్తూ Kalakalam Vaibhogamastu Join Us On Tips Official - http://youtube.com/tipsofficial Tips Films - https://youtube.com/tipsfilms Tips Bhakti Prem: http://youtube.com/bhaktiprem Tips Punjabi - https://youtube.com/tipspunjabi Tips Jhankar Gaane - http://youtube.com/jhankargaane Volume - http://youtube.com/volume Tips Marathi - http://youtube.com/tipsmarathi Tips Gujrati - http://bit.ly/TipsGujarati Tips Bhojpuri - http://bit.ly/TipsBhojpuriChannel Tips Haryanvi - https://bit.ly/TipsHaryanvi
Comments
Real Hero Real Anna Mana * Dr SHEKHAR Anna evergreen HERO Life is up and down But * Aim is well
చాలా బాగుంది పాట ఎన్నిసార్లు విన్నా గానీ తనివితీరని
Powerful Packed Movie From ANGRY YOUNG MAN Dr.Rajasrkhar Sir...SUPERB..🔥🔥
ఇలాంటి పాటలు మళ్ళీ రావు 25-06-2022
ఈ పాట పాడిన బాలు, జానకి గారికి నా పాదాభి వందనాలు.2022.04.06
I love so much this song Ee song Rasina, paadina variki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Prathi wife and husband ela unte Entha baguntundi
Rajasekhar. Je itha. Combination. Really. Enjoy. God. Bless. Both of you
ಎಷ್ಟೊಂದು ಅದ್ಭುತವಾಗಿದೆ ಹಾಡು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ನಮ್ನನ ನಾವೇ ಮರೆತಿದ್ದೇವೆ
కళ్యాణ గంధాలు కౌగిలి కి తెలుసు రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు...... పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు....
ఈ పాట పాడిన బాలు. జానకమ్మా గారికి 🙏🙏🙏🙏18-09-2022
ఈ పాట చాలా ఇష్టం
Super nice song 💞❤❤
My favorite hero, super song
నాకు తెలిసి ఇలాంటి మధురమైన పాటలు బహూష మల్లి రావు అనుకుంటున్నాను
Rajashekar.... Jeevitha...a Hitttttt Combination..... Best..
సూపర్ సాంగ్
Satyam Sir, the music director always the best
Great couple 💓
Rajasekhar gaariki ilanti movies oka ten movies paduntey top 4heros lo okariga undevaaru
Super ❤️ this song