Main

మా చెల్లిని వదలకపోతే గడ్డపార నూకుత || latest telugu pranks || darestar Gopal || vinay kuyya

Telugu pranks : మా చెల్లిని వదలకపోతే గడ్డపార నూకుత || latest telugu pranks || darestar Gopal || vinay kuyya || || latest funny video || pranks in telugu || telugu comdey videos || love proposal prank in Telugu || latest pranks download Traucy App : https://bit.ly/3tJXwYr #TeluguPranks #DarestarGopal #PrankCallsTelugu #pranks #prankintelugu #vinaykuyya #pranksinindia #Lovestory #loveproposalprank #latesttelugupranks #prank Any promotion : gopalchouhan1805@gmail.com

DarestarGopal

2 years ago

If you do not leave our sister shovel shovel latest telugu pranks || darestar Gopal || vinay kuyya

Comments

@seethaiah1547

అలాంటి అన్నయ్య దొరకడం చాలా అదృష్టం 🙏

@jancmaddela3555

ఆ అబ్బాయి చాలా బాగా మాట్లాడాడు.....అమ్ము వాళ్ళ అన్నయ్య సూపర్.....👌👌👌👌

@malleshchirra3204

అన్న ప్రేమని చుపించావ్ బ్రదర్, 👌👌😍

@ramarao-xi7lh

చాల మంచి అన్న.అన్నా ను బాద పెట్టకమ్మ.వీడియొ సూపర్

@naveenagangaputra208

నిజమైన అన్న ఎంత ప్రేమ గా బతిమిలాడుతూ ఉన్నాడో...... సూపర్ అన్న

@srehemathuraka8404

అమ్మో వల్ల అన్నయ్య వాయిస్ చాలా బాగుంది ఈ వీడియో ని ఆ వాయిస్ వల్ల పదే పదే చూస్తున్నాము అలాగే ఒక అన్నం బాధ్యతగా మాట్లాడుతున్నాడు అమ్మో మీ అన్న వెరీ గుడ్

@prasadjoshi1985

She is really lucky to have such a great affectionate brother

@jangitisagaryadhavssagar2948

Gopal అన్న 😂😂😂😂ఇలానే మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి.

@vajjekanakarajuvajjekanaka9203

Nijamaima annaya prema chupinchav bro your the great brother

@suryateja8276

App ne ఏంత మంది skip చేశారు👍👍👍

@anu-cb8ts

మ౦చి అన్నయ్య చెల్లి అన్నను బాద పెట్టాకు

@OMSAICREATIONSProduction

ఇలాంటి అన్నయ ఉండడం నీ అదృష్టం అక్కా

@pinkypatel5320

Entha manchi annaiah.... ❤️ Antha kopm lo kuda ammu ani pilusthunnadu

@hanumanthukg4405

గోపాల్ సూపర్ కామిడీ 😂😂😂😂😂🤣

@shaikfirdouse8393

అన్నయ్య చాలా కూల్ మాట్లాడుతున్నాడు ఇంతకీ ఈ వీడియో సూపర్ అన్న 👌👌👌👌👌👌👌👌👌

@praveenaa1193

Gopal ఫుల్ ఫన్నీ ఉన్నది మస్తు enjoy చేసాము but.నువ్వు చెప్పిన మాటలు కిరక్

@gudemsony3279

Elanti anna naku leru ani badapaduthunanu😭😭

@jstrendsyt9505

పిచ్చ కామెడీ గోపాల్ 😂😂😂😂❤️

@tejay1857

అమ్మాయి చాలా బాగుంది 💜

@saahovinnudarling879

Brother charector Sssuppeerb... it's very funny 😂😂😂😂